Yevade Subramanyam Movie Songs Download Telugu | Naa Songs Telugu | Nani | Latest Telugu MP3 Songs Download | Naa Songs 2021


Idhera Full Song Lyrics Telugu | Yevade Subramanyam Songs :

ఆ.....ఆ...ఆ.....ఆ...

ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం?
ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం?

ఆనందం కన్నీరై జారిన క్షణమిది
నలుపంత మటుమాయమైనది
ఈ ప్రాణం ఈ రోజే మరలా ఊపిరిపొంది
తానవెరో కనుగొన్నది!!

ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...!
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!!

వధలనిదే నీ స్వార్ధం,కనబడునా పరమార్ధం?
మనసులను గెలిచేది ప్రేమే కధా?
ప్రేమే మానవత్వం!,ప్రేమే దైవతత్వం!
జీవించేటి దారే ఇది!!

ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...!
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!!

ఎదసడిలో నిజముంది!,కనుతడిలో నిజముంది!
అడుగడుగు గుడి ఉంది ప్రతీ మనిషిలో!!
నివేధించు ప్రాణం,దైవంతో ప్రయాణం
సాగిస్తుంది నీ జీవితం!!

ఇదేరా...ఇదేరా....గెలుపంటే ఇదేరా...!
అందిస్తూ పొందావో బ్రతుకంతా ప్రేమేరా....!!

ఓ మనిషి ఓ మహర్షి కనిపించిందా ఉదయం?
ఓ మనిషి ఓ అన్వేషి వెలుగయ్యిందా హృదయం?

Yevade Subramanyam Songs Download :

  • Yevade Subramanyam telugu naa songs
  • Yevade Subramanyam naasongs.com
  • telugu movie Yevade Subramanyam mp3 download
  • naasongs Yevade Subramanyam download
  • Yevade Subramanyam moive mp3 naa songs
  • Yevade Subramanyam songs download teluguwap
  • Yevade Subramanyam na mp3 songs telugu
  • Yevade Subramanyam songs free download doregama
  • Yevade Subramanyam mp3 songs atozmp3
  • Yevade Subramanyam naa songs com
  • Telugu Yevade Subramanyam naa
  • Yevade Subramanyam ringtone download naa songs
  • Yevade Subramanyam background music download
  • Yevade Subramanyam bgm download
  • Yevade Subramanyam mp3 download 320kbps
  • Yevade Subramanyam background tones